Copy Paste

ANNITIKI NIDHI PARAMOUSHADHAMU {అన్నిటికి నిది పరమౌషధము} ANNAMAYYA KEERTHANA LYRICS IN TELUGU

ANNITIKI NIDHI PARAMOUSHADHAMU {అన్నిటికి నిది పరమౌషధము} ANNAMAYYA KEERTHANA LYRICS IN ENGLISH & TELUGU WITH MEANING 


Pic Source YouTube 


Annamacharya Adhyathma Sankirtana

Annitiki Nidhi Paramoushadhamu

Foil: 361-2

Volume: 4-358

Written by: Tallapaka Annamacharya

Raga: Lalitha


Thanks For Visiting Our Site We will keep posting more important posts on Our Website for all of you. Please give your support and love.

PLEASE SUBSCRIBE TO OUR WEBSITE


ANNAMAYYA KEERTHANA WEBSITE Wants To Send You Notifications Press Allow You will get every post directly to in your mail 📬 box.



సుభాషితాలు

అబద్ధం చెప్పడానికి తెలివి ఉండాలి, నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి. నిజమే అయినా అది ఇతరుల మనసులను నోచుకోకుండా చెప్పడానికి గొప్ప సంస్కారం ఉండాలి.




Annitiki Nidhi Paramoushadhamu Keerthana 

LISTEN OR DOWNLOAD

 

(Audio Song For Promotional Purposes only)

Warning ⚠️

Buy Original CDs  Support Artists & Audio Company



ANNAMAYYA KEERTHANA LYRICS IN TELUGU


ANNITIKI NIDHI PARAMOUSHADHAMU {అన్నిటికి నిది పరమౌషధము} ANNAMAYYA KEERTHANA LYRICS IN TELUGU & ENGLISH 


అన్నిటికి నిది పరమౌషధము

వెన్నుని నామమే విమలౌషధము


అధ్యాత్మ సంకీర్తన

రేకు: 361-2

సంపుటము: 4-358

తాళ్లపాక అన్నమాచార్య

రాగము: లలిత


పల్లవి


అన్నిటికి నిది పరమౌషధము

వెన్నుని నామమే విమలౌషధము


అన్నిటికి నిది పరమౌషధము

వెన్నుని నామమే విమలౌషధము



చరణం : 1


చిత్తశాంతికిని శ్రీ పతి నామమె

హత్తిననిజ దివ్యౌషధము

మొత్తపు బంధవిమోచనంబునకు

చిత్తజ గురుఁడే సిద్ధౌషధము


అన్నిటికి నిది పరమౌషధము

వెన్నుని నామమే విమలౌషధము

అన్నిటికి నిది పరమౌషధము


చరణం : 2


పరిపరి విధముల భవ రోగములకు

హరిపాద జలమె యౌషధము

దురితకర్మములఁ దొలఁగించుటకును

మురహర పూజే ముఖ్యౌషధము


అన్నిటికి నిది పరమౌషధము

వెన్నుని నామమే విమలౌషధము

అన్నిటికి నిది పరమౌషధము


చరణం : 3


యిల నిహపరముల నిందిరావిభుని -

నలరి భజింపుటె యౌషధము

కలిగిన శ్రీ వేంకటపతి శరణమే

నిలిచిన మాకిది నిత్యౌషధము


అన్నిటికి నిది పరమౌషధము

వెన్నుని నామమే విమలౌషధము

అన్నిటికి నిది పరమౌషధము



వేమన శతకం


ఆత్మశుద్ధి లేని యాచారమది యేల

భాండశుద్ధి లేని పాకమేల?

చిత్తశుద్దిలేని శివపూజలేలరా?

విశ్వదాభిరామ! వినుర వేమ!


భావం:

మనసు నిర్మలముగా లేనట్లయితే

ఆచారములు

పాటించటంవలన ప్రయోజనం లేదు.

పాత్రలు శుభ్రముగా లేని వంట,

మనసు స్థిరముగా లేని శివ పూజ

వ్యర్థములే అవుతాయి.

ఏమీ ప్రయోజనముండదు.


మంచి మాట 


ముఖంలో చిరునవ్వు ఉండాలి గుండెల్లో ప్రేమ ఉండాలి మనసులో మంచి ఆలోచనలు ఉండాలి పదిమందిని కలుపుకో గలిగే తత్వం ఉండాలి. అప్పుడే మనిషి సంతోషంగా ఉండగలడు.


WATCH FULL VIDEO SONG

WATCH FULL VIDEO SONG

PLEASE SUBSCRIBE


Sung By : Bala Krishna Prasad

Music By : Bala Krishna Prasad


Pallavi 


Annitiki Nidhi Paramaushadhamu Vennuni Namame Vimalaushadhamu 

Annitiki Nidhi Paramaushadhamu



Charanam : 1


Chitta Shanthikini Sripati Namame 

Hattina Nija Divyaushadhamu 

Mottapu Bandha Vimochanambunaku 

Chittaja Gurude Siddhaushadhamu 


Annitiki Nidhi Paramaushadhamu Vennuni Namame Vimalaushadhamu

Annitiki Nidhi Paramaushadhamu


Charanam : 2


Paripari Vidhamula Bavarogamulaku 

Hari Pada Jalame Yaushadhamu 

Durita Karmamula tholagincutakunu Murahari Puje Mukyaushadhamu 


Annitiki Nidhi Paramaushadhamu Vennuni Namame Vimalaushadhamu


Annitiki Nidhi Paramaushadhamu


Charanam : 3


Ila iha Paramula Indira Vibuni 

Alari Bajimpute Yaushadhamu 

Kaligina Sri Venkatapati Sharaname  

Nilichina Makidhi Nityaushadhamu


Annitiki Nidhi Paramaushadhamu Vennuni Namame Vimalaushadhamu


Annitiki Nidhi Paramaushadhamu




Sri Tallapaka Annamacharya

_________________________________

Sri Tallapaka Annamacharya

(Annamayya 22 May 1408 – 4 April 1503)

He was a saint composer in the fifteenth century. Annamacharya was the very first vaggeyakara (composer) in Telugu. He composed 32,000 Keerthanas (devotional songs) in praise of Lord Venkateswara (Vishnu) which only about 12000 thousand krithis are available today.


Annamayya Keerthana

Disclaimer: 

ANNAMAYYA KEERTHANALU Devotional Website 

We Provide All Keerthanas Lyrics Without Taking Any Commercial Benfits From User Side. So Copyright Owners Please Forgive Me For If Use Of Any Copyright Content In This Site. Once Again Thanks To Lyrics, Audio, Video, Copyright Owners And Users.

Thanks For SUBSCRIBE

Please Share  & Post A Comment


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.